వరల్డ్‌కప్ టీమ్‌లో వార్నర్, స్మిత్


Tue,April 16, 2019 02:27 AM

జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
smith-warner
సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లే బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం పూర్తిచేసుకున్న డేవిడ్ వార్నర్, స్మిత్ ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. మెగాటోర్నీలో ఆసీస్ జట్టుకు అరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు. అయితే భారత్‌తో సిరీస్‌తో పాటు పాకిస్థాన్‌పైనా అదరగొట్టిన హ్యాండ్స్‌కోంబ్‌కు ఉద్వసన పలకడం ఒక్కటే అనూహ్యం.

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్మిత్, ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కమిన్స్, మిషెల్ స్టార్క్, జే రిచర్డ్‌సన్, కూల్టర్‌నైల్, బెరెన్‌డార్ఫ్, ఆడమ్ జాంపా, నాథన్ లైయన్.

327

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles