వింటర్ ఒలింపిక్స్‌కు శివకేశవన్


Tue,November 21, 2017 02:14 AM

shiva
న్యూఢిల్లీ: భారత ల్యూజ్ క్రీడాకారుడు శివకేశవన్ ప్యూయాంగ్‌చాంగ్‌లో జరుగనున్న వింటర్ ఒ లంపిక్స్(2018)కు అర్హత సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇతడు ఆరోసారి పాల్గొనబోతున్నాడు. ఆస్ట్రియాలో జరుగుతున్న వైస్‌మన్ ల్యూజ్ వర ల్డ్ కప్ అర్హత రేసులో శివకేశవన్ సత్తా చాటి వింటర్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇందుకోసం కనీసం 5 పాయింట్లు అవసరమైన దశలో..ఇతడు తన రేసును 0.701 తేడాతో ముగించి ఊపిరి పీల్చుకున్నాడు. 57మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసులో శివకేశవన్ 23వ స్థానంలో నిలిచాడు.

212

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles