సెలెక్టర్లు, కోహ్లీ ఓ నిర్ణయం తీసుకోవాలి


Wed,September 18, 2019 01:23 AM

న్యూఢిల్లీ : రిటైర్మెంట్‌ విషయంపై టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు మాజీలు కూడా అతడికి సలహాలు ఇస్తున్నారు. అయితే సౌరభ్‌ గంగూలీ మాత్రం ధోనీ విషయంపై టీమ్‌ఇండియా సెలెక్టర్లు, కెప్టెన్‌ కోహ్లీ ఓ నిర్ణయానికి రావాలని సూచించాడు. ‘సెలెక్టర్లు, కోహ్లీ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ముఖ్యమైన వ్యక్తులు వారే. వారు ఏదో నిర్ణయం తీసుకోవాలి’ అని మాజీ సారథి గంగూలీ అభిప్రాయపడ్డాడు.

439

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles