శీలం రఘురాంరెడ్డి అరుదైన ఘనత


Fri,May 25, 2018 12:27 AM

ఆసియా స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌నకు ఎంపిక
seelam
తల్లాడ: చిన్నవయసులోనే చెస్‌లో చిచ్చరపిడుగుగా శీలం రఘురాంరెడ్డి నిరూపించుకున్నాడు. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, కుర్నవల్లి గ్రామానికి చెందిన శీలం రఘురాంరెడ్డి జూలై 7 నుంచి 15 వరకు శ్రీలంకలో జరిగే ఏషియన్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్, అండర్-9 విభాగంలో ఆడేందుకు ఎంపికయ్యాడు. రఘురాంరెడ్డి ఖమ్మం నగరంలోని న్యూవిజన్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్‌లోని రామరాజు చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. వచ్చే నవంబర్ 3 నుంచి 16 వరకు స్పెయిన్‌లో జరిగే ప్రపంచ కేడెట్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకూ శీలం ఎంపికవ్వడం విశేషం.

775

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles