కోలిండియా ఫైనల్లో ఎస్‌ఈసీఎల్, ఎస్‌సీసీఎల్


Wed,February 20, 2019 12:56 AM

SECL
మణుగూరు, నమస్తే తెలంగాణ: మణుగూరు ఏరియా పీవీ కాలనీ భద్రాద్రి స్టేడియంలో కోలిండియా జాతీయస్థాయి హాకీ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ఎన్‌సీఎల్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఈసీఎల్ 3-1తో గెలిచింది. ఈ మ్యాచ్‌లో వికాస్, నిల్వాకుజర్, ఓమమరో గోల్స్ కొట్టారు. రెండో సెమీస్‌లో సీసీఎల్‌పై 5-0తో ఎస్‌సీసీఎల్ విజయం సాధించింది. బుధవారం ఎస్‌ఈసీఎల్, ఎస్‌సీసీఎల్ మధ్య ఫైనల్ జరుగుతుంది.

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles