సింగపూర్ వెటెల్‌దే


Mon,September 23, 2019 01:15 AM

VETTEL
సింగపూర్: ఏడాదిగా విజయాల కరువులో ఉన్న ఫెరారీ రేసర్, జర్మనీ స్టార్ సెబాస్టిన్ వెటెల్ ఎట్టకేలకు సింగపూర్ గ్రాండ్‌ప్రిలో జయకేతనం ఎగురవేశాడు. ఆదివారం జరిగిన రేసులో పోల్ స్థానం నుంచి ప్రారంభించిన మరో ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్‌లెర్క్‌ను వెనక్కినెట్టిన వెటెల్ అగ్రస్థానం సాధించాడు. ఇక మూడో స్థానంలో రెడ్‌బుల్ రేసర్ మాక్ వెర్‌స్టాపెన్, నాలుగో స్థానంలో మెర్సిడెజ్ స్టార్ లూయిస్ హామిల్టన్ నిలిచారు.

158

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles