ప్రధాని మోదీతో సచిన్ సినిమా ముచ్చట


Sat,May 20, 2017 12:42 AM

sachin
న్యూఢిల్లీ: ఈ నెల 26న తన జీవితచరిత్రతో విడుదలకానున్న సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా విశేషాలను దేశ ప్రధాని నరేంద్రమోదీకి మాజీ క్రికెటర్ సచిన్ వివరించాడు. శుక్రవారం తన భార్య అంజలి సహా సచిన్ ప్రధానిని కలుసుకున్నాడు. నా సినిమా విశేషాలను ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి వివరించాను. సినిమాలోని అంశాలను ఆయనతో పంచుకోవడం ఆనందంగా అనిపించింది అని సచిన్ చెప్పాడు.

171
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS