రోహిత్ జాతీయ రికార్డు


Tue,April 16, 2019 02:21 AM

సోనెపట్: జాతీయ జావెలిన్ త్రో ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రోహిత్ యాదవ్ అండర్-18 నేషనల్ రికార్డు నెలకొల్పాడు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏండ్ల రోహిత్ జావెలిన్‌ను 81.75 మీటర్ల దూరం విసిరి గతంలో మొహమ్మద్ హదీశ్ (79.29మీటర్లు, 2015) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మంగళవారం ఫైనల్ రౌండ్ జరుగనుంది.

209

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles