గాయం నుంచి కోలుకున్న రోహిత్


Sat,April 13, 2019 02:04 AM

Rohith
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. కాలి గాయం నుంచి కోలుకున్నాడు. శనివారం రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఎంఐ డైరెక్టర్ జహీర్ ఖాన్ తెలిపాడు. ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడన్నాడు. సెలెక్షన్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు. గాయం నుంచి కోలుకున్నాడు. ఆడతాననే నమ్మకం అతనిలో ఉంది. రోహిత్ రాక మాకు లాభించే అంశం. ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలాంటి నొప్పి లేదు అని జహీర్ పేర్కొన్నాడు. శుక్రవారం వాంఖడేలో జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కాలి గాయం కారణంగా 11 సీజన్లలో తొలిసారి రోహిత్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

176

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles