ఊతప్పకు పుత్రోత్సాహం


Thu,October 12, 2017 12:22 AM

robin-uthappa
బెంగళూరు: భారత క్రికెటర్ రా బిన్ ఊతప్ప తండ్రయ్యాడు. ఊ తప్ప భార్య శీతల్ గౌతమ్ బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మా ఈ తొలి సంతానానికి నీల్ నోల్ ఊతప్ప అని నామకరణం చేసినట్లు ఊతప్ప తెలిపాడు.

314

More News

VIRAL NEWS

Featured Articles