ఇంగ్లండ్ పర్యటనకు రాణి సైన్యమిదే


Sat,September 14, 2019 12:09 AM

hockey
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఈనెల చివర్లో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మందితో కూడిన ఈ జట్టుకు స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. గోల్‌కీపర్‌గా తెలుగమ్మాయి ఎతిమరపు రజనీ చోటు నిలుపుకుంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు మార్లో వేదికగా జరుగనున్న ఈ సిరీస్ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, రీనా, సలీమ డిఫెన్స్ బాధ్యతలు మోయనుండగా.. సవిత, రజనీ గోల్‌కీపర్లుగా వ్యవహరించనున్నారు.

181

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles