గుణేశ్వరన్ @ 80


Tue,April 16, 2019 02:20 AM

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ వస్తున్న భారత యువ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదలైన తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ 80వ ర్యాంక్‌లో నిలిచాడు. ఫిబ్రవరిలో టాప్-100లో చోటు దక్కించుకున్న ఈ 29 ఏండ్ల తమిళనాడు ప్లేయర్..రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 80కి చేరుకున్నాడు. భారత టెన్నిస్ చరిత్రలో ఇది ఆరో అత్యుత్తమ ర్యాంక్.

93

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles