జూడోలో మనోళ్లకు పతకాలు


Thu,January 12, 2017 01:32 AM

శివాజీనగర్, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం ముగిసిన జాతీయ పాఠశాల క్రీడాసమాఖ్య జూడో పోటీల్లో మన రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. అండర్-14 బాలికల విభాగంలో ఓ రజతం, రెండు కాంస్య పతకాలు సాధించిన మన జట్టు.. బాలుర కేటగిరీలో మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. పంజాబ్ జట్టు టోర్నీ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.

313
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS