నం.1కు చేరువలో..


Mon,July 17, 2017 02:04 AM

mithali
దుబాయ్: అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువైంది. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మెగ్ ల్యానింగ్(779) కంటే మిథాలీ(774) కేవలం ఐదు పాయింట్ల తేడాతో రెండో ర్యాంక్‌లో ఉన్నది. ఈ మధ్యే ఆస్ట్రేలియాపై అర్ధసెంచరీతో వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు అందుకున్న ఈ హైదరాబాదీ టీమ్‌ఇండియాను ప్రపంచకప్ సెమీస్‌కు చేర్చడంలో కీలకమైంది. మరోవైపు బౌలింగ్‌లో జులన్‌గోస్వామి, ఏక్తాబిస్త్ తమ ర్యాంక్‌లను చేజార్చుకుని వరుసగా ఆరు, ఏడు ర్యాంక్‌ల్లో నిలిచారు.

329

More News

VIRAL NEWS

Featured Articles