రిటైర్మెంట్ ఆలోచన రానివ్వకండి


Fri,July 12, 2019 03:04 AM

- ధోనీకి లతా మంగేష్కర్ సూచన
latha
ముంబై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని గత కొంత కాలంగా వస్తున్న వార్తలపై ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ స్పందించారు. ధోనీజీ.. ఈ మధ్య కాలంలో మీ రిటైర్మెంట్ గురించి వార్తలు వింటున్నాను. దయచేసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి. దేశానికి మీ ఆట అవసరం ఉంది. వీడ్కోలు పలికే ఆలోచన మీ మదిలోకి కూడా రానివ్వకండి ఇది నా విన్నపం అని లతా మంగేష్కర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

709

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles