జే శ్రీనివాస్ స్మారక చెస్ వచ్చేనెలలో

Tue,March 21, 2017 12:45 AM

CHESS హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ క్రీడాపాత్రికేయులు జె శ్రీనివాస్ స్మారకార్థం రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. వచ్చేనెలలో ఈ టోర్నీని హైదరాబాద్‌లో నిర్వహిస్తామన్నారు. మేలో ఖమ్మం వేదికగా మరో ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామన్నారు.

341

More News

మరిన్ని వార్తలు...