భారత హ్యాండ్‌బాల్ జట్టు మేనేజర్‌గా జగన్నాథ్


Tue,November 21, 2017 02:09 AM

jagannath
అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ: భారత హ్యాండ్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా హైదరాబాద్‌కు చెందిన ఎస్ జగన్నాథ్ నియమతులయ్యారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో బరిలో ఉన్న భారత జట్టుకు ఆయన మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

637

More News

VIRAL NEWS