బెంగళూరు జట్టులో స్టెయిన్


Sat,April 13, 2019 02:02 AM

stayen
న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పు డు నష్టనివారణ చర్యలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తీసుకుంది. గాయపడిన నాథన్ కోల్టర్‌నీల్ స్థానంలో అతన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. స్టెయిన్ రాకతో బౌలింగ్ మరింత బలోపేతమవుతుందని ఆర్‌సీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. గత రెండు వేలం పాటల్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన స్టెయిన్.. చివరిసారిగా 2016లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008, 2010లో ఆర్‌సీబీకి ఆడాడు.

156

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles