ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు


Mon,June 19, 2017 02:05 AM

థాయ్‌చుంగ్ (తైవాన్): జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత రెజ్లర్లు ఓ స్వర్ణం సహా మూడు పతకాలు కొల్లగొట్టారు. పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్ కేటగిరీ ఫైనల్లో భారత్‌కు చెందిన శ్రవణ్ 9-2తో ఇరాన్ ర్లెజర్ పసిడి పతకం సాధించాడు. 84 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా రజతం, 66 కిలోల ఫ్రీస్టయిల్లో కరణ్ కాంస్య పతకం అందుకున్నారు.

188

More News

VIRAL NEWS