భారత్, వియత్నాం మ్యాచ్ డ్రా


Thu,November 7, 2019 02:57 AM

న్యూఢిల్లీ: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు వియత్నాంతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిన భారత బృందం బుధవారం జరిగిన పోరులో ఆకట్టుకుంది. తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి దూకుడు కనబర్చి ఓ గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లినా.. ద్వితీయార్ధంలో దుమ్మురేపిన మనవాళ్లు చివరకు మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించారు. భారత్ తరఫున రంజనా చాను (57వ ని.లో) ఏకైక గోల్ చేసింది.

328

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles