అమ్మాయిల జట్టే బెటర్


Mon,March 25, 2019 01:16 AM

న్యూఢిల్లీ: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుపై సాకర్ స్టార్ సునీల్ ఛెత్రీ ప్రశంసల వర్షం కురిపించాడు. అబ్బాయిల జట్టు కంటే అ మ్మాయిల టీమ్ చాలా బెటర్ అంటూ సునీ ల్ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఛెత్రీ కెప్టెన్సీలోని భారత్ 103వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా ఐదోసారి సాఫ్ టైటిల్ విజేతగా నిలిచిన అమ్మాయిల టీమ్ 62వ ర్యాంక్‌లో ఉంది.

భారత మహిళల సాకర్ టీమ్ సాఫ్ టైటిల్ దక్కించుకోవడంపై సునీల్ స్పంది స్తూ వారి ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నాను. పురుషుల కంటే మహిళల జట్టు మెరుగని నా అభిప్రాయం. మయన్మార్‌లో త్వరలో జరిగే ఒలింపిక్స్ అర్హత టోర్నీలో అమ్మాయిలు అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నాను అని ఛెత్రీ అన్నాడు.

157

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles