భారత్ శుభారంభం


Thu,December 5, 2019 12:16 AM

కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా): మూడు దేశాల హాకీ టోర్నీలో భారత బాలికల జట్టు శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-0తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. భారత్ తరఫున లాల్‌రిండికి (15వ ని.లో), ప్రభ్‌లీన్ కౌర్ (60వ ని.లో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్‌కు మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ దక్కినా.. దాన్ని మనవాళ్లు వినియోగించుకోలేకపోయారు.

63

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles