భారత్‌కు రజతం


Mon,August 12, 2019 02:21 AM

నే పై తా(మయన్మార్‌): ఆసియా అండర్‌-23 వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి తొలిసారి ఫైనల్‌ చేరిన భారత యువ జట్టు.. ఆదివారం చైనీస్‌ తైపీతో జరిగిన తుదిపోరులో తడబడింది. 1-3 తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకొని రజత పతకం సొంతం చేసుకుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి వెనుకబడ్డ భారత్‌ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది.

220

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles