సెమీస్‌లో సానియా జోడీ


Thu,January 12, 2017 01:25 AM

ఆక్లాండ్: గతవారం బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఈ సీజన్‌లో వరుసగా రెండో టైటిల్ అందుకునేందుకు రెండడగుల దూరంలో నిలిచింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా డబ్ల్యూటీఏ ఏపీఐఏ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో డబుల్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సానియా-స్ట్రికోవా జంట 6-3, 6-4తో వైల్డ్‌కార్డ్ జంట మాడిసన్ బ్రెంగేల్-అరినా రొడినోవాపై విజయం సాధించింది.

347
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS