హిమా దాస్‌కు మరో స్వర్ణం


Thu,July 18, 2019 02:26 AM

Hima-Das
న్యూఢిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ అం తర్జాతీయ టోర్నీ ల్లో జైత్రయాత్ర ను కొనసాగిస్తూ స్వర్ణ పతకాలతో మెరుస్తున్నది. చెక్‌రిపబ్లిక్‌లో జరుగుతున్న తబోర్ అథ్లెటిక్ మీట్‌లో బుధవారం 200 మీటర్ల పరుగు పోటీలో సత్తా చాటి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 23.25 సెకన్లలో లక్ష్యా న్ని ఛేదించి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 15 రోజుల్లో హిమాకు ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం విశేషం.

219

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles