ఫిఫా అత్యుత్తమ ఆటగాడు రొనాల్డో

Wed,January 11, 2017 12:47 AM

RONALDO
జ్యూరిచ్: ఇప్పటికే ప్రతిష్ఠాత్మక బాలెన్ డీ ఓర్ అవార్డును సొంతం చేసుకున్న పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాజాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ స మాఖ్య(ఫిఫా) అత్యుత్తమ ఆ టగాడి అవార్డును కూడా దక్కించుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన వేడుకలకు భార్య, కుమారునితో కలిసి హాజరైన రొనాల్డో.. ఫి ఫా అధ్యక్షుడు గియానీ చేతు ల మీదుగా అవార్డును అందుకున్నాడు. అత్యుత్తమ మహి ళా సాకర్ ప్లేయర్‌గా అమెరికా మిడ్‌ఫీల్డర్ కార్లీ లాయిడ్ అవార్డు గెలుచుకుంది.

418

More News

మరిన్ని వార్తలు...