ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ మేఘనారెడ్డిని సన్మానించిన డీజీపీ మహేందర్‌


Fri,October 12, 2018 12:17 AM

DGP
అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మేఘనారెడ్డి(15)ని గురువారం రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సత్కరించారు. ఈ నెల 3 నుంచి 7 వరకు మైన్మార్‌లో అండర్-15 విభాగంలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మేఘన బాలికల డబు ల్స్ టైటిల్ గెలిచింది. మేఘనారెడ్డి, ఆమె తండ్రి ఎం రవీందర్‌రెడ్డి(ఇన్‌స్పెక్టర్, స్టేట్ కమాండ్ కంట్రోల్ విభాగం), తల్లి శ్యామలతతో ఆయన చాంబర్‌లో కలిశారు.

235

More News

VIRAL NEWS