మెరిసిన నవీన్, మిరాజ్


Mon,September 9, 2019 12:48 AM

-తలైవాస్‌పై ఢిల్లీ విజయం

కోల్‌కతా: గత మ్యాచ్‌లో ఓడిన దబంగ్ ఢిల్లీ తిరిగి పుంజుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 50-34తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. నవీన్(17 పాయిం ట్లు), మిరాజ్ (12 పాయింట్లు) ఆకట్టుకోవడంతో ఢిల్లీ అలవోకగా గెలుపొందింది. తలైవాస్ తరఫున రాహుల్ (14 పాయింట్లు) రాణించినా.. అతడికి సహకారం లభించకపోవడంతో తమిళ తంబీలకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో బెంగాల్ 42-39తో పుణెపై నెగ్గింది.

528

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles