దంగల్ మహిమ


Thu,March 22, 2018 01:20 AM

Bansuvada
బాన్సువాడ రూరల్: దంగల్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న యువతి.. కుస్తీలో మహామహులను మట్టికరిపిస్తున్నది. యువకులతో పోటీకి ది గి వారిని చిత్తు చేస్తున్నది. మ హారాష్ట్రకు చెందిన 16 ఏండ్ల మహిమ బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్‌లో జరిగిన కుస్తీ పోటీలో యువకుడితో తలపడి అతడిని ఓడించింది. విజేతగా నిలిచి 30 గ్రాముల వెండి కడియం సొంతం చేసుకున్నది. అంతకు ముందు ఉగాది రోజు నిర్వహించిన పోటీలోనూ మల్లయోధులను ఓడించి ఔరా అనిపించింది.

524

More News

VIRAL NEWS

Featured Articles