గేల్ సెంచరీ


Thu,September 12, 2019 04:43 AM

gayle
బస్‌టెర్ (సెయింట్ కిట్స్): విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ (62 బంతుల్లో 116; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో శతకంతో మెరిశాడు. లీగ్‌లో భాగంగా జమైకా తల్లవాస్, సెయింట్ కిట్స్ నెవిస్ ప్యాట్రియట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో జమైకా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసిం ది. లక్ష్య ఛేదనలో సెయింట్ కిట్స్ జట్టు 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి నెగ్గింది. టీ20 క్రికెట్‌లో ఇది రెండో అతిపెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం.

372

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles