చేజేతులా ఓడిన టైటాన్స్


Wed,September 13, 2017 01:10 AM

kabaddi
సోనేపట్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటముల పర్వం కొనసాగుతూనే ఉంది. మంగళవారం బెంగాల్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివరి విజయాన్ని దూరం చేసుకుంది. చివరివరకు పోరాడిన వారియర్స్ 32-31 స్కోరుతో ఉత్కంఠ ఆఖర్ల్లో ఒక పాయింట్‌తో గెలిచే అవకాశమున్నప్పటికీ, టైటాన్స్ ఒత్తిడికి గురై మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో వారియర్స్ రైడర్ జాంగ్ కున్ లీ 9 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో లీగ్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ జట్టు 27-24 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ జట్టును చిత్తు చేసింది.

201

More News

VIRAL NEWS