రేడియోలో క్రికెట్ కామెంట్రి


Wed,September 11, 2019 03:36 AM

bcci
న్యూఢిల్లీ: రేడియో అభిమానులకు శుభవార్త! సొం తగడ్డపై జరిగే అంతర్జాతీయ సి రీస్‌లతో సహా దేశవాళీ మ్యాచ్‌ల కా మెంట్రి ఇక నుంచి ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో ప్రసారం కాబోతున్నది. దేశవ్యాప్తంగా మరింతమంది అభిమానులకు క్రికెట్‌ను చేరువ చేసే ఉద్దేశంలో భాగంగా ఏఐఆర్‌తో బీసీసీఐ రెండేండ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా ఈనెల 15న ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్‌తో రేడియోలో కామెంట్రి ప్రసార కార్యక్రమాలు మొదలవుతాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లకు తోడు దేశవాళీ టోర్నీలు రంజీ, ఇరానీ కప్, దేవధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, మహిళల చాలెంజర్ సిరీస్ రేడియోలో ప్రసారమవుతాయి.

190

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles