మెస్సీకి రూ. 650 కోట్ల బోనస్


Fri,October 13, 2017 12:30 AM

messi
బ్యూనస్ ఏయిర్స్: సాకర్ ప్రపంచంలో అత్యధిక ధనార్జన కలిగిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి.. బార్సిలోనా క్లబ్ కండ్లు చెదిరే బోనస్‌ను ప్రకటించింది. తమ క్లబ్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంటే సైనింగ్ బోనస్ కింద రూ. 650 కోట్లు ఇస్తామని తెలిపింది. సాకర్‌లో ఇది రికార్డు బోనస్. ఇప్పటికే మెస్సీకి వారానికి 6 లక్షల 50 వేల డాలర్లను జీతంగా ఇస్తున్నది. కొత్త ఏడాదిలో మెస్సీ.. మాంచెస్టర్ యునైటెడ్‌కు మారుతున్నాడని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో బార్సిలోనా.. ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

295

More News

VIRAL NEWS