ఆసియా హాకీలో భారత్ శుభారంభం


Thu,October 12, 2017 12:14 AM

ఢాకా: టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత ఫురుషుల హాకీ జట్టు.. ఆసియా కప్‌లో అదురగొట్టింది. బుధవారం జరిగిన పూల్-ఎ తొలి మ్యాచ్‌లో 5-1తో జపాన్‌పై గెలిచి శుభారంభం చేసింది. భారత్ తరఫున సునీల్ (3వ), లలిత్(22వ), రమణ్‌దీప్ (33వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (35, 48వ) గోల్స్ చేశారు. భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles