రాయుడు లేని రంజీ జట్టు


Thu,December 5, 2019 12:32 AM

- హైదరాబాద్ కెప్టెన్‌గా తన్మయ్
rayudu
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: రానున్న రంజీ ట్రోఫీ కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) బుధవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా తన్మయ్ అగర్వాల్, వైస్ కెప్టెన్‌గా సందీప్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 9వ తేదీన మొదలయ్యే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్ తలపడుతుంది. ఇటీవల హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు చేసిన సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడుకు జట్టులో చోటు దక్కలేదు.

జట్టు వివరాలు:
తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సందీప్ (వైస్ కెప్టెన్), అక్షత్ రెడ్డి, రోహిత్ రాయుడు, హిమలయ్ అగర్వాల్, సుమంత్, హసన్, సాయిరామ్, రవి కిరణ్, సిరాజ్, మిలింద్, త్యాగరాజన్, శశిధర్ రెడ్డి, యుధ్‌వీర్, మల్లికార్జున్.

214

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles