అల్జారీ జోసెఫ్ ఐపీఎల్ నుంచి ఔట్


Tue,April 16, 2019 02:23 AM

joseph
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అరంగేట్రంలోనే ఆరు వికెట్లతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డ ముంబై ఇండియన్స్ పేసర్ అల్జారీ జోసెఫ్ గాయం కారణంగా ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం కారణంగా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే తప్పుకోవడంతో ముంబై జట్టులోకి వచ్చిన ఈ విండీస్ పేసర్ రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. బౌండ్రీ వద్ద బంతిని ఆపే క్రమంలో జోసెఫ్ గాయపడ్డాడు. భుజం ఎముక తొలగడంతో మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు అని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తెలిపింది.

320

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles