అందరూ డకౌట్‌ 7పరుగులకే ఆలౌట్‌


Fri,November 22, 2019 12:39 AM

ముంబై: అంతర్‌ పాఠశాలల హారిస్‌షీల్డ్‌ టోర్నీలో భాగంగా అంధేరీకి చెందిన చిల్డ్రన్స్‌ వెల్ఫేర్‌ పాఠశాల (సీఎఫ్‌ఎస్‌) - స్వామి వివేకానంద ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (స్విస్‌), బోరివలి మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. వెల్ఫేర్‌ స్కూల్‌ జట్టు ఆరు ఓవర్లు ఆడి 7 పరుగులకే ఆలౌట్‌ కాగా.. స్విస్‌ జట్టు ఏకంగా 754 పరుగుల తేడాతో విజయం సాధించిం ది. రెండో బ్యాటింగ్‌ చేసిన చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ జట్టులో బ్యాట్స్‌మెన్‌ మొత్తం డకౌట్‌ కాగా..ఆ ఏడు పరుగులూ ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే కావడం విశేషం. స్విస్‌ జట్టులో మయేకర్‌ 134 బంతుల్లో 338(56ఫోర్లు, 7సిక్సర్లు)పరుగులతో చేలరేగాడు.


524
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles