అకాడమీ జట్టుదే ఈక్వెస్ట్రియన్ టైటిల్


Wed,January 11, 2017 12:52 AM

POLICEGAMES
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆలిండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ జట్టు సత్తాచాటింది. మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్‌తో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అకాడమీ జట్టు గెలుచుకుంది. పెగ్గింగ్ టైటిల్ పంజాబ్‌జట్టుకు దక్కింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

272
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS