టగ్ ఆఫ్ వార్ జట్టుకు అరుదైన గౌరవం


Tue,February 13, 2018 01:39 AM

TSTWA
హైదర్‌నగర్, నమస్తే తెలంగాణ: పంజాబ్‌లోముగిసిన జాతీయ స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీల్లో తెలంగాణ తరపున ప్రాతినిథ్యం వహించి తృతీయ బహుమతి సాధించిన రిషి మహిళా కళాశాల జట్టుకు సీఏం కేసీఆర్, క్రీడా శాఖమంత్రి పద్మారావు చేతులమీదుగా ఘన సన్మానం అందుకునే అరుదైన గౌరవం లభించింది. ఈనెల 17 వ తేదీన ఉదయం 9 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని అధికారికంగా అందిన ఆహ్వానం మేరకు ఎల్బీ స్టేడియంకు వెళ్లనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ రాజశ్రీ, ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి తెలిపారు.

147

More News

VIRAL NEWS