రూ.5వేలకే 'జోపో కలర్ ఎం4' స్మార్ట్‌ఫోన్

Thu,April 20, 2017 02:22 PM

జోపో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'కలర్ ఎం4'ను విడుదల చేసింది. రూ.5వేలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

జోపో కలర్ ఎం4 ఫీచర్లు...



  • 4 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

  • 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్

  • 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

  • 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

  • 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

  • 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

  • 1450 ఎంఏహెచ్ బ్యాటరీ

1048

More News