'గ్జోలో 8ఎక్స్-1000ఐ' విడుదల - రూ.6,999


Tue,December 29, 2015 04:48 PM

'8ఎక్స్-1000ఐ' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను గ్జోలో తాజాగా విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డీల్ సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది.

ఇందులో ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆధారిత హైవ్ ఆపరేటింగ్ సిస్టమ్, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720x1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.4 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3జీ, 1920 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

13536
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS