HomeTechnology News Xiaomi Redmi Note 4 launching on January 19th

ఈ నెల 19న 'షియోమీ రెడ్‌మీ నోట్ 4' విడుదల..!

Published: Tue,January 10, 2017 02:32 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

Xiaomi Redmi Note 4 launching on January 19th

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ నోట్ 4' ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. గోల్డ్, సిల్వర్, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచర్లు...

  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • డెకా కోర్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
  • 2/3 జీబీ ర్యామ్, 16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
  • 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
  • బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 2275

    Recent News