షియోమీ రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,September 6, 2018 06:45 PM

మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 6ఎ ను తాజాగా విడుదల చేసింది. గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు ఈ ఫోన్ అమెజాన్, ఎం ఆన్‌లైన్ స్టోర్స్‌లలో ఈ నెల 19వ తేదీ నుంచి లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

5693

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles