షియోమీ రెడ్‌మీ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Thu,September 6, 2018 04:42 PM

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 6 ప్రొ ను తాజాగా విడుద‌ల చేసింది. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్ల‌లో ఈ ఫోన్ రూ.10,999, రూ.12,999 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో ప్ర‌త్యేకంగా ల‌భ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచ‌ర్లు...


5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

2808

More News

VIRAL NEWS

Featured Articles