అదిరిపోయే లుక్, ఫీచర్లతో.. షియోమీ ఎంఐ6 విడుదల..!

Wed,April 19, 2017 03:33 PM

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ6'ను విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.23,420, రూ.27,190 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

Xiaomi-Mi-6

Xiaomi-Mi-6

షియోమీ ఎంఐ6 ఫీచర్లు...



  • 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

  • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

  • 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

  • 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

  • ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

  • 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు

  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

  • అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్

  • 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

  • బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి

  • 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

1431

More News

మరిన్ని వార్తలు...