షియోమీ నుంచి ఎంఐ వైఫై రూటర్..!


Sun,January 8, 2017 01:11 PM

లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో షియోమీ తన నూతన వైఫై రూటర్‌ను విడుదల చేసింది. 'ఎంఐ రూటర్ హెచ్‌డీ' పేరిట విడుదలైన ఈ రూటర్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుండగా ఇది రూ.13,550 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, క్వాల్‌కామ్ ఐపీక్యూ8064 నెట్‌వర్క్ ప్రాసెసర్, 1 టీబీ సర్వేలెన్స్ హార్డ్ డ్రైవ్, 4 హై గెయిన్ పీసీబీ అర్రే యాంటెన్నాలు తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇదే రూటర్‌కు చెందిన మరో వేరియెంట్ 8 టీబీ వెర్షన్‌లో రూ.33,870 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

1278
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS