షియోమీ నుంచి ఎంఐ 8 యూత్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్


Tue,September 11, 2018 04:02 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8 యూత్ ఎడిషన్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందివ్వనున్నారు.

షియోమీ ఎంఐ8 యూత్ ఎడిషన్ ఫీచర్లు...


6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2584

More News

VIRAL NEWS