వివో వై66 స్మార్ట్‌ఫోన్ విడుదల

Mon,March 20, 2017 02:57 PM

వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వై66' ను విడుదల చేసింది. రూ.14,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

వివో వై66 ఫీచర్లు...

  • 5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
  • 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
  • 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

  • 1057

    More News

    మరిన్ని వార్తలు...