రూ.7వేలకు ట్యాంబో టీఏ 4 స్మార్ట్‌ఫోన్


Wed,July 11, 2018 02:49 PM

మొబైల్స్ తయారీదారు ట్యాంబో తన నూతన స్మార్ట్‌ఫోన్ టీఏ 4 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.6,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌పై జియో రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది.

ట్యాంబో టీఏ 4 ఫీచర్లు...


5.45 ఇంచ్ డిస్‌ప్లే, 640 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2627

More News

VIRAL NEWS

Featured Articles