మేఘాల్లోంచి దూసుకెళ్తుంటే..


Thu,December 17, 2015 07:17 PM

విమానంలో కిటికీ దగ్గర కూర్చుని ప్రయాణం చేయాలంటేనే భయం వేస్తుంది. ఓపెన్ టాప్ విమానంలో మేఘాల్లోంచి దూసుకెళ్తుంటే ఎలా ఉంటుంది? ఊహిస్తే అదోలా ఉంది కదూ! 360 డిగ్రీలు కనిపించేలా ద స్కై డెక్ పేరుతో విమానాన్ని తయారు చేసింది ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఫార్మ్ విండ్‌స్పీడ్ టెక్నాలజీ.

ఫైటర్ జెట్స్‌కు వాడిన వస్తువులతో తయారు చేసిన ఈ విమానం పై రెక్కల భాగంలో ఒక్కరు, ఇద్దరు కూర్చునే వెసులుబాటు కల్పించారు. కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం నుంచి చూడాలనుకునే వాళ్లకు ఇది బాగా నచ్చి తీరుతుందంటున్నారు. ఈ సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తుంటే మేఘాల్లో నుంచి వెళ్తున్న ఫీల్ మీ సొంతం అవుతుంది.

13309
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS